¡Sorpréndeme!

మీర్‌చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం | Massive Fire Breaks Out in Hyderabad | OneindiaTelugu

2025-05-18 27 Dailymotion

Fire Breaks Out in Mirchowk : మీర్‌చౌక్‌లో (Mirchowk) భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌస్‌లో (Gulzar house) మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సెల్లార్‌తోపాటు ఫస్ట్‌ఫ్లోర్‌లో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

A major fire broke out in Mir Chowk. A fire broke out in Gulzar House near Charminar. The fire broke out on the first floor of the building at 6.30 am on Sunday. The fire spread to the cellar and the first floor.

#fireincident #mirchowk #fireaccident #hyderabad #Telangana #TelanganaNews